| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేపు పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ప్రయోగం

రేపు పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ప్రయోగం

డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ కు మరికొద్ది గంటల్లో కౌంట్ డౌన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సూళ్లురుపేట షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్ ప్రయోగానికి ఈరోజు రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

Previous చెవులు కుట్టు పుట్టు వెంట్రుకలు వేడుకకు హాజరైన టీజేఎంయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ
Next ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజేతగా హర్యానా స్టీలర్స్‌
ADVERTISEMENT