డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శాంభవి ఫంక్షన్ హాల్లో గుగులోతు గోపాల్ కృష్ణ సునీత దంపతుల కుమార్తె భువనేశ్వరి దేవి కు చెవులు కుట్టు పుట్టువెంట్రుకల వేడుక పాల్వంచ జగన్నాధపురం పెద్దమ్మ గుడి సన్నిధిలో శాంభవి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమానికి టీజేఎంయు జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళశంకర్ దంపతులను భువనేశ్వరి దేవి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కొప్పుల రమేష్, పాల్గొన, గుమ్మడి మహేష్, భూపతి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమాలు పాల్గొన్నారు
News
చెవులు కుట్టు పుట్టు వెంట్రుకలు వేడుకకు హాజరైన టీజేఎంయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ