| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటన మాజీ గ్రంథాలయం చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటన మాజీ గ్రంథాలయం చైర్మన్  భోగాల శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గొల్లగడ్డ రోడ్డు లో బోగాల శ్రీనివాసరెడ్డి  ఇంటి దగ్గర గ్రీన్ భద్రాద్రిచే నాటిన మొక్క పడిపోయే స్థితిలో ఉండటాన్ని  చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి వేరే కదంభం మొక్కను పడిపోయే స్థితిలో ఉన్న మొక్క స్థానంలో బోగాల శ్రీనివాస్ రెడ్డి చేతుల మీద గా నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ప్రెసిడెంట్ ఏ ఉమా శంకర్ నాయుడు ఎక్స్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రాంబాబు మరియు ఎక్స్ ప్రెసిడెంట్ బోనాల నాగ సూర్య నారాయణ శ్రీ రెడ్డి సతీష్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous లకావత్ గిరిబాబు పరామర్శించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
Next చెవులు కుట్టు పుట్టు వెంట్రుకలు వేడుకకు హాజరైన టీజేఎంయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ
ADVERTISEMENT