| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లకావత్ గిరిబాబు పరామర్శించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్

లకావత్ గిరిబాబు  పరామర్శించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇటివల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు  తల్లిగారైన లకావత్ లక్ష్మీ  మరణించడంతో  జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండా గ్రామంలో లకావత్ లక్ష్మీ చిత్ర పటానికి నివాళులు అర్పించి లకావత్ గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి

Previous లకావత్ గిరిబాబు పరామర్శించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు
Next గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటన మాజీ గ్రంథాలయం చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి
ADVERTISEMENT