| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లకావత్ గిరిబాబు పరామర్శించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు

లకావత్ గిరిబాబు  పరామర్శించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, వైరా నియోజకవర్గ నాయకులు తల్లి లకావత్ లక్ష్మీ మరణించడంతో జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా గ్రామంలో లకావత్ లక్ష్మీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి లకావత్ గిరిబాబు  కుటుంబ సభ్యులను పరామర్శించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , మాజీ సోసైటీ చైర్మన్ పోలుదాసు కృష్ణమూర్తి , యదలపల్లి వీరభద్రం, మాజీ జడ్పీటీసీ భూక్య కళావతి )(సేవా), బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు, సొసైటీ డైరెక్టర్లు లకావత్ హేమ్ల, గుమ్మడి వెంకటేశ్వర్లు,మద్దిశెట్టి ప్రకాష్, మాజీ సర్పంచులు భూక్య రాములు మరియు వివిధ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరుల పాల్గొన్నారు

Previous 108 కేజీల బెల్లం పట్టివేత... ఒక వ్యక్తి అరెస్ట్.. పరారీ లో ఒకరు
Next లకావత్ గిరిబాబు పరామర్శించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
ADVERTISEMENT