Posted on 2024-10-31 05:21:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు ప్రధాన సెంటర్లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .మండల నాయకులు రోకటి సురేష్ మాట్లాడుతు ఆమె చేసిన సేవలను కొనియాడారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య, సక్రు, ఎస్ కే సుభాని, హత్తి రామ్, సామ్య, రాంబాబు, మహిళా నాయకురాలు బాదావత్ రజిత, పాపిని మధు, రాయి విష్ణుమూర్తి, రామనాథం, రామస్వామి, పోతిని బాబు, లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >