| Daily భారత్
Logo




జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు ఐపీఎస్.

News

Posted on 2023-11-09 19:19:49

Share: Share


జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు ఐపీఎస్.

పుష్పగుచ్చం అందజేసి సాధారణంగా జిల్లాకు ఆహ్వానించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురురువారం రోజున పోలీస్ అబ్జర్వర్ గా జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు ఐపీఎస్.,గారికి పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,.అనంతరం జిల్లా శాంతిభద్రతల నిర్వహణ,జిల్లాలో ఏర్పాటు  చేసిన చెక్పోస్టులు, ఇప్పటివరకు జిల్లా నందు పట్టుబడిన అక్రమ సరుకు, డబ్బు, మద్యం, ఎన్నికల సమయంలో కేంద్ర బలాగాల వినియోగింపు,సమస్యత్మక ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై పోలీస్ అబ్జర్వర్ కి జిల్లా ఎస్పీ వివరించారు ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు,ఉన్నారు.

Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >