| Daily భారత్
Logo




జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి - స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

News

Posted on 2023-11-03 11:48:14

Share: Share


జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి - స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

డైలీ భారత్ ,సిరిసిల్ల: రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (maniganda samy) జిల్లా కేంద్రానికి గురువారం రాత్రి  చేరుకున్నారు. 

పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లు పరిశీలకులకు మొక్కలను అందించి స్వాగతం పలికారు. 


అనంతరం ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన, కమిటీ లు, బృందాలు, వాటి పనితీరును వివరించారు.

ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం వివరాలు తెలియజేశారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >