Posted on 2023-11-03 11:51:51
డైలీ భారత్, మూవీ న్యూస్: తన వ్యూహం సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా రివ్యూ కమిటీకి సెన్సార్ బోర్డు పంపడంపై దర్శకుడు RGV స్పందించారు.
చాలా సినిమాలకు సెన్సార్ సమస్యలు ఉంటాయి.
కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేలా ఉండే సినిమాలను శాంతిభద్రతల సమస్య రాకుండా సెన్సార్ బోర్డు ఆపుతుంది.
వ్యూహం అనేది పొలిటికల్ పార్టీలు, వ్యక్తులపై తీసిన సినిమా.
దీనిపై సెన్సార్ బోర్డుకు ఎలాంటి హక్కు ఉండదు అని వెల్లడించారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >