Posted on 2026-07-28 17:21:37
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన మొహమ్మద్ ఇబ్రహీం మంగళవారం షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన మొహమ్మద్ ఇబ్రహీం కు శాలువా తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >