| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

డైలీ భారత్, శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ MRO కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక పని నిమిత్తం తన వద్దకు వచ్చిన రైతు నుంచి తహశీల్దార్ శ్రీధర్ రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. MRO శ్రీధర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

#pallevartha #SriSathyasaiDistrict #MROOffice #MRO #Correption #Gudibanda

Previous సీజ్ చేసిన టపాసులు ప్రమాదవశాత్తు పేలాయి
Next జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
ADVERTISEMENT