| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

మంగళవారం సందర్భంగా పరంజ్యోతి భగవతి ఆలయంలో పూజా కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం సందర్భంగా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గంజి శ్రీదేవి శ్రీనివాస్ దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించడం జరిగిందని వారికి ఆలయ సేవకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 

ప్రతి మంగళవారం అనఘా లక్ష్మీదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని,ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,డాక్టర్ నీల బాలు,కొమిరిశెట్టి దిగంబర్, బాల్ నారాయణ సేవకులు పాల్గొనడం జరిగింది.

Previous కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Next పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం
ADVERTISEMENT