| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం

కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి ప్రీమియర్ లీగు  ప్రారంభ సమయంలో ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం అందజేసినా ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి

కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి రూ.1.20 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలు చేసిన తాను స్వచ్చందంగా ముందుకు వచ్చి తగిన సహాయం చేస్తానన్నారు. యువత ముందుకు వచ్చి సమాజ సేవ చేసే విదంగా ఉండాలని, అలాంటి వారి కొరకు తన స్వచ్ఛంద సంస్థ నుండి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.

Previous హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Next గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
ADVERTISEMENT