Posted on 2026-03-30 20:29:22
డైలీ భారత్, కామారెడ్డి: ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ సంఘ నాయకులు కూడా నేడు అన్ని జిల్లాలలో సంఘీభావం తెలుపుతున్నారని ప్రభుత్వం మరియు యాజమాన్యం ఆర్టిజన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
సమ్మె అనివార్యమైతే ఉద్యోగ సంఘంగా కూడా ఆలోచన చేయవలసి ఉంటుందని, వినియోగదారులకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కావున తక్షణం సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని కోరారు.
తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై "ధర్నా"* కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ధర్నా కి మద్దతు గా వచ్చిన యూనియన్ 327 నాయకులు యూనియన్ మరియు 1104 యూనియన్ నాయకులు మరియు BMS యూనియన్ నాయకులు మరియు ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ బి హరికృష్ణ జిల్లా కామారెడ్డి జిల్లా కో కన్వీనర్ భీమరాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్ కామారెడ్డి డివిజన్ కన్వీనర్ రంజిత్ యాదవ్ బాలేశం తలహ CL నరేష్ నితిన్ రంజిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >