| Daily భారత్
Logo




హిందూ సమ్మేళన సమితి ఏర్పాటు

News

Posted on 2026-03-29 21:02:11

Share: Share


హిందూ సమ్మేళన సమితి ఏర్పాటు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్ బస్తి లో ఆదివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించి హిందూ సమ్మేళన సమితి - కల్కి నగర్ బస్తి నీ ఏర్పాటు చేయడం జరిగినది. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులుగా ఆమెటి రమేష్ ని, ప్రధాన కార్యదర్శిగా పోతరాజు వెంకటేష్ ని, కోశాధికారిగా సిద్ధంశెట్టి పవన్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కల్కి నగర్ బస్తివాసులు పాల్గొనడం జరిగినది. హిందూ సమ్మేళన సమితిలో హిందువుల ఐక్యమత్యంతోపాటు హిందూ బంధువులందరూ కలిసికట్టుగా హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-13 22:31:22

Readmore >
Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >