డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న తెలంగాణ సదరన్, నార్తర్న్ డిస్కమ్‌లతో పాటు ఈ కొత్త డిస్కమ్ కూడా పనిచేయనుంది.
News
తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల