| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

డైలీ భారత్, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌‌పై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఓ భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భూ వివాదంలో ఎమ్మార్వో అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించారని.. బాధితుడి పట్ల పక్షపాతంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి

Previous ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు
Next తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల
ADVERTISEMENT