| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్

రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్

డైలీ భారత్, చంద్రంపేట: సర్వేజన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న Road saftey championship 2025-26 అనే అంశం మీద రహదారి భద్రత పై అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసిన విధంగా 10/03 2026 మంగళ వారం నాడు సిరిసిల్ల మండల లోని చంద్రంపేటZPHS పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కె. మిరియం కోఆర్డినేటర్ గా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. పద్మ, ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం: రవి (మ్యాథ్స్), మధుసుధన్ (హిందీ), రమ (తెలుగు) బయాలజీ (అంజలి), ఫిజిక్స్ (అనిల్), లత (పేట్), త్రివేణి (ఆర్ట్) కలిసి విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించగా ఉత్సాహంతో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు.


Previous మోడల్ హౌసింగ్ కాలనీ మౌళిక సదుపాయాలకు గాను 20 కోట్లు మంజూరు
Next విధులు బహిష్కరించిన సెస్ ఉద్యోగులు..
ADVERTISEMENT