హుజుర్ నగర్, డైలీ భారత్: సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పురపాలక సంఘం పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్ రూమ్ మోడల్ హౌసింగ్ కాలనీలో పాఠశాల భవనంతో పాటు కమ్యూనిటీ హల్, అంగన్ వాడి భవనం,షాపింగ్ కాంప్లెక్స్ ఇతర మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఆయన విడుదల చేశారు
News
మోడల్ హౌసింగ్ కాలనీ మౌళిక సదుపాయాలకు గాను 20 కోట్లు మంజూరు