Posted on 2026-06-15 20:42:50
కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడి
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
డైలీ భారత్, కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ పృథ్విని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సంబంధిత పనిని పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నట్లు సమాచారం. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
#acb
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >