| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విధులు బహిష్కరించిన సెస్ ఉద్యోగులు..

విధులు బహిష్కరించిన సెస్ ఉద్యోగులు..

డైలీ భారత్, సిరిసిల్ల: సెస్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో విద్యుత్ కార్మికుల 72 గంటల విధులు బహిష్కరణ.

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించి సెస్ కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష

ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలను రెగ్యులరైజ్ చేయాలని, అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎంగా మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి స్వామి, జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, మల్లేశం, సీఐటీయూ నాయకులు ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు .

#cesshelpers, #sircillaupdates , #sircillacess #sircillanews #sircilla_rajanna_district

Previous రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్
Next శీర్షిక: ప్రకృతి గర్భగుడి
ADVERTISEMENT