Posted on 2026-02-23 15:44:14
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మద్యం నిల్వలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పోలీస్ యంత్రాంగం పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు మరియు టిన్‌లు బయటపడ్డాయి. వీటి విలువసుమారు రూ. 54,589.
శాస్త్రి నగర్‌కు చెందిన కోలా మారుతి తన నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై అక్రమ రవాణా మరియు నిల్వ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, అనుమతి లేకుండా మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >