Posted on 2026-02-21 13:21:59
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సప్తపది ఫంక్షన్ హాల్ లో ఖమ్మం జిల్లా ఎసిపి ఉల్లిరావు సాంబరాజు కోమల దంపతుల కుమార్తె స్వప్న వెడ్స్ శ్రీను వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కమిషనర్ రేట్ ఎస్పీ సునీల్ దత్ దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల పోలీస్ సిబ్బంది అధికారులు ఇల్లెందు ఏసీపి వెంకన్న బాబు తదితరులు పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు బంధుమిత్రులు అభిమానులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >