Posted on 2026-02-14 07:47:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో దేవాదాయధర్మదాయ శాఖ శ్రీ శ్రీ శ్రీ ఉమా స్వామీలింగేశ్వర స్వామివారి దేవస్థానం గ్రామ సర్పంచ్ మరియు ఈవో అర్చకులు వేదపండితులు తెలికిచెర్ల మధు కుమార్ శర్మ గ్రామ పెద్దల సహకారంతో కళ్యాణానికి ముస్తాబైన శివాలయ ఆలయ ప్రాంగణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల మండలాల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఉదయం అభిషేకాలు అనంతరం తీర్థప్రసాదాలు స్వామి వారి కళ్యాణ అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పోలీస్ సిబ్బంది బందోబస్తు పర్యవేక్షణలో ఉంటారు అని గ్రామ సర్పంచ్ అన్నారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >