Posted on 2026-02-14 07:54:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రజలకు ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్క దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు కార్యక్రమాల పాల్గొంటూ ఉంటారు అంతే కాకుండా గ్రామంలో పాడిపంట పశుసంపద ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొంటూ భగవంతునికి మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటిలో పాలు పొంగళ్ళు మరియు కొబ్బరికాయలు కొట్టి భగవంతులకు నైవేద్యాలు సమర్పిస్తారు ఈ కార్యక్రమాలలో భక్తులది సంఖ్యలో పాల్గొంటారు
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >