Posted on 2026-02-14 08:27:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎల్లంకి గార్డెన్ లో భద్రాచలం ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్ అయినటువంటి పున్నెం కృష్ణ నీ. మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు ఆదివాసి ముద్దుబిడ్డ భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా రవి, ముక్తి ధనమ్మ, మలకం రాములు, జారే కృష్ణవేణి, బుర్రం మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >