| Daily భారత్
Logo




కించపరిచేలా ఆరోపణలు..సజ్జనార్ నేతృత్వంలో సిట్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

News

Posted on 2026-01-13 16:55:44

Share: Share


కించపరిచేలా ఆరోపణలు..సజ్జనార్ నేతృత్వంలో సిట్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్‌ను కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. మహిళా ఏఐఎస్‌పై ఆరోపణలు చేసిన విషయంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబ్‌ ఛానెళ్లపై కేసు నమోదైంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఫొటోలు అసభ్యకరంగా పోస్టు చేసిన వ్యవహారంలో కూడా మరో కేసు నమోదైంది. వీటిని విచారించేందుకు తాజాగా సిట్ ఏర్పాటైంది.

Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >
Image 1

ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Posted On 2026-04-13 19:09:44

Readmore >