| Daily భారత్
Logo




బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎల్గనమోని రవీందర్ యాదవ్

News

Posted on 2026-01-13 08:08:07

Share: Share


బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎల్గనమోని రవీందర్ యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని బీఆర్ఎస్ యువ నాయకులు ఎల్గనమోని రవీందర్ యాదవ్  తెలిపారు.సోమవారం ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో ఏర్పాటు చేసిన  బిపిఎల్ - 1 క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన క్రికెట్ ఆడి సందడి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త, ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, గ్రామ వార్డు సభ్యులు, క్రీడాకారులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >