| Daily భారత్
Logo




సర్పంచ్ కొమ్ము కృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ నగర్ ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్

News

Posted on 2026-01-13 08:09:11

Share: Share


సర్పంచ్ కొమ్ము కృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ నగర్ ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామం సర్పంచ్ కొమ్ము కృష్ణకు సోమవారం శుభాకాంక్షలు తెలిపిన కిషన్ నగర్ గ్రామం ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్.రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన  సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్షులు కొమ్ము కృష్ణ మాట్లాడుతూ సర్పంచుల సమస్యల సాధనకు కృషి చేస్తానని అన్నారు.సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు పార్టీలకతీతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అగ్గి ప్రసాద్ గౌడ్, శివగల సురేష్, బొమ్మగల నర్సింలు, ముకుంద కృష్ణ గౌడ్, శివగల ప్రవీణ్, ఎర్రగారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >