| Daily భారత్
Logo




మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరిష్ ని మర్యాదపూర్వకంగా కలిసి గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవీందర్

News

Posted on 2026-01-12 22:57:10

Share: Share


మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరిష్ ని  మర్యాదపూర్వకంగా కలిసి గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవీందర్

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాద్ జిల్లా గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ఇటీవల బదిలీల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి బదిలీల్లో భాగంగా మహబూబాద్ జిల్లా గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చారు ఆయన మహబూబాద్ ఎస్పీ శబరీష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో బొకేతో సన్మానించినారు  మరియు గార్ల బయ్యారం సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు అసంఘిక కార్యకలాపాలు , గంజాయి డ్రగ్స్ , మట్కా, పిడిరైస్, ఎటువంటి  సమాచారం తెలిసిన వెంటనే గార్లబయ్యారం సర్కిల్ పరిధిలో మండలాల ఎస్సైలు కు సమాచారం మండలాలగ్రామ ప్రజలు తెలియజేయలన్నారు లేదా 100కి డయల్ చేయాలని అన్నారు

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >