| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

News

Posted on 2026-01-12 17:51:44

Share: Share


ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని టౌన్ హాలు నందు సోమవారం నిర్వహించిన పట్టణ దివ్యాంగుల సంఘ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ శివారులో ఉన్న రామస్వామి గట్టు వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో భాగంగా ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్ల ప్రకారం దివ్యాంగులకు 5%శాతం రిజర్వేషన్లు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో మొదటి ప్రాధాన్యత కల్పించి అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాలం శ్రీనివాసరావు, పొనుగుపాటి లక్ష్మణరావు, బంటు పుల్లయ్య ఇందిరాల పిచ్చయ్య, నందిగామ పాపయ్య, ఇసాక్, వీరలక్ష్మి వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >