Posted on 2026-01-12 17:46:46
వరంగల్/ నర్సంపేట డైలీ భారత్ న్యూస్ : యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అన్నారు.స్వామి వివేకానందుడి 163వ జయంతి సందర్భంగా నల్లబెల్లిబస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహానికి వినయ్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ...
నేడు స్వామి వివేకానంద జయంతి మాటల్లో కాదు ఆలోచనల్లో మార్పు తెచ్చిన గొప్ప మనిషి స్వామి వివేకానంద.బానిసత్వాన్ని భయపడే యువత కాదు బానిసత్వాన్ని చెరిపేసే యువత కావాలన్నాడు.ధర్మం అంటే బలహీనత కాదు సంస్కారం అంటే మౌనం కాదు దేశం అంటే మాటలు కాదు త్యాగమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్,కోశాధికారి మురికి మనోహర్,మండల నాయకులు వల్లే పర్వాతలు,కొండ్లె రమేష్,ధర్మారం క్రాంతికుమార్,కొనుకటి సుధాకర్ పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >