| Daily భారత్
Logo




జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని అందుకున్న మోతె రాజిరెడ్డి

News

Posted on 2026-01-12 17:40:26

Share: Share


జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని అందుకున్న మోతె రాజిరెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో 2025 వ సంవత్సరంలో 3 సార్లు మొత్తంగా 31 వ సారి రక్తధానము చేయడమే కాకుండా రక్తం అవసరం ఉన్నదని తెలియజేయగానే సకాలంలో స్పదించి రక్తాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలం, కనగర్తి గ్రామానికి చెందిన మోతె రాజిరెడ్డి గారు జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో (ఐవిఎఫ్) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందేలా చూసి ప్రాణాలను కాపాడతానని,యువతలో అవేర్నెస్ తీసుకొచ్చేలా బ్లడ్ క్యాంప్లు నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్ లు, పరుశ వెంకటరమణ, గంప ప్రసాద్ తదితరులు పాల్గొని మోతె రాజిరెడ్డిని అభినందించారు.

Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >