Posted on 2025-09-26 21:11:48
తాసిల్దార్ ముప్పు కృష్ణ
వరంగల్ /నల్లబెల్లి, డైలీ భారత్ న్యూస్: ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే వారికి రేషన్ కార్డు రద్దు తో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయని నల్లబెల్లి తాసిల్దార్ ముప్పుకృష్ణ పేర్కొన్నారు
శుక్రవారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా నాటు సారా తయారు చేయడంతో పాటు విక్రయించడాన్ని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులను స్థానిక తాసిల్దార్ ముప్పు కృష్ణ ముందు బైండవర్ చేశారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ ఇలా నాటు సారా తయారు చేయడంతో పాటు విక్రయిస్తే అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే వారికి రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వము నుండి వచ్చే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయని ఆయన హెచ్చరించారు. చివరి అవకాశంగా మందలిస్తూ మరో మారు ఇలాంటి చర్యలకు పాటుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పవని హెచ్చరించారు.వీరి వెంట నర్సంపేట ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >