Posted on 2023-12-30 14:33:26
డైలీ భారత్, తిరుపతి : తిరుమలలో మరోసారి ఈరోజు తెల్లవారుజామున చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి.
ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ చిరుత, ఎలుగు బంటి ఈ నెల 13, 29వ తేదిలలో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కినట్లు తితిదే తెలిపింది.
ఈ నేపథ్యంలో నడక మార్గంలో వచ్చే భక్తులకు హెచ్చరిక చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా రావాలని సూచించింది..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >