| Daily భారత్
Logo




జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన నిజామాబాద్ మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు

News

Posted on 2025-09-24 12:49:50

Share: Share


జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన నిజామాబాద్ మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల చివరి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థులు బోయిండల శ్రీ సూర్య, శశాంత్ కుమార్ జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. 20 సెప్టెంబర్ 2025న సూరత్‌లో నిర్వహించిన మిడ్ డేర్మోకాన్ 2025 లో జరిగిన ఐ ఏ డి వి ఎల్ యూ జి డెర్మటాలజీ క్విజ్ లో వీరు రెండవ స్థానం సాధించారు. ఈ క్విజ్‌కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో నిర్వహించగా, దేశవ్యాప్తంగా 100కిపైగా బృందాలు పాల్గొన్నాయి. వాటిలోంచి 5 బృందాలు మాత్రమే జాతీయ ఫైనల్స్‌కి ఎంపికయ్యాయి. అందులో నిజామాబాద్ మెడికల్ కాలేజ్‌ విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనబరచి రెండో స్థానం దక్కించుకున్నారు.

Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >