| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణవిధి సమర్పించిన - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణవిధి సమర్పించిన - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మహాలయ అమావాస్య (పిత్ర అమావాస్య) సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ పితృదేవతలకు తర్పణవిధి సమర్పించారు. ఆదివారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పూజారి పురాణం పవన్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పితృదేవతలకు శాంతి కొరకు తర్పణవిధి నిర్వహించబడుతున్నదని పూజారి అన్నారు. 

ఈ సందర్భంగా కొత్వాల తో పాటు ఆయన సతీమణి విమలాదేవి దంపతులు పూజారికి స్వయంపాకం సమర్పించారు

Previous ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలలో ఆటలాడుతున్న జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థ
Next బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
ADVERTISEMENT