| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మహిళా సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కొత్వాల పూలను దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ అని బతుకమ్మ పండుగ* ప్రజల, మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఔన్నత్యానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. ఆడబిడ్డలకు ఆత్మగౌరవం పెంచే పండుగ అన్నారు. తొమ్మిది రోజులు మహిళా సోదరీమణులు బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా,వైభవంగా ఆడి పాడాలని కొత్వాల అన్నారు.

Previous మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణవిధి సమర్పించిన - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
Next గంజాయి విక్రయిస్తున్న ఇద్ద‌రు వ్యక్తులుఅరెస్ట్
ADVERTISEMENT