Posted on 2025-09-19 22:03:50
పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల జూలూరుపాడు వన ప్రేమికుడు కోంటు .సాంబయ్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల మన ప్రేమికుడు ఏన్కూరు మండల వాసి వనజీవి రామయ్య తన గత 15 సంవత్సరాల నుండి గింజలను సేకరించిమొక్కలను పెంచుతూ వేల మొక్కలను నాటారు ఈరోజు పిఎస్ జూలూరుపాడు పాఠశాలను సందర్శించి చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.చెట్లను పెంచకపోతే భవిష్యత్ తరాలు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తిరగవలసి వస్తుందని చెట్లను పెంచకపోతే అనేక రకాల రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఆయన యొక్క కృషిని అభినందిస్తూ పాఠశాలలో శాలువాతో చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నేతాజీ , ఉపాధ్యాయులు గూగులోత్ సీతారాములు, మహేష్, నవనీత, పద్మ పాల్గొనడం జరిగింది
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >