Posted on 2025-09-19 22:38:06
భావితరాలకు కాలుష్యరైత వాతావరణాన్ని ఇవ్వాలి
మొక్కలే మానవాళికి జీవనాధారం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతూ మరియు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ పర్యావరణపరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భావితరాలకు22 ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటుతూ,వాటిని సంరక్షిస్తూ యువతలో పర్యావరణంపై చైతన్యం కలిగించేందుకు పుట్టినరోజు, పెళ్లిరోజు ఏదైనా శుభకార్యమైన పచ్చని మొక్కను బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా నాటాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు క్రీడాకారులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒక చెట్టు నాటితే అది మనకు పది తరాలకు జీవనాధారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >