Posted on 2023-12-21 10:43:51
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:అక్రమ ఇసుక రవాణా,ఇసుక డంపులు వంటివి ఎక్కడ కనిపించినా ఉపేక్షించేది లేదన్న టోనీ స్థానిక అవసరాలకు తప్ప అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదని వెల్లడి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గ్రామస్థాయిలో నుండి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి..బీఆర్ఎస్ నేతలు మాత్రం కోట్లకు అందలం ఎక్కారని పైర్ సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని వెల్లడి
ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది పోగా ఇంకా అధికారంలో ఉన్నామనే సోయిలో బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉన్న అప్పుల లెక్క చెప్పితే బీఆర్ఎస్ నేతలకు అంత అదిరిపాటు ఎందుకు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిర్రు
అభివృధ్ది మాటున అవినీతి చేసి ఆస్తులు మీరు సంపాదించి..రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని శ్వేత పత్రం ద్వారా వివరించాలని చూస్తే అంతా భయమెందుకు రాష్ట్రంలో 6 లక్షల కోట్ల అప్పు అయితే.. ఆ నేతలు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వివరిస్తాం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మండల నాయకులు నెరల్లా నరసింగం గౌడ్,కటకం రాజశేఖర్,ఎంపిటిసి బైరినేని రాము,శ్రీకాంత్ గాడ్,పొన్నలా పరుశురాం,మునిగల రాజు,బాల సాని శ్రీను,ముక్క శ్రీను,కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,ఇక్బాల్,బైరీ శ్రీను,భరత్,ఎడ్ల తిరుపతి,పయ్యావుల శ్రీను,యోగి,కిషన్,గంగ,బలరాం గౌడ్,శ్యామ్,విక్కీ తదితరులున్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >