| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాములవారి తలంబ్రాల ఊరేగింపు

రాములవారి తలంబ్రాల ఊరేగింపు

జై శ్రీరామ్ 

శ్రీరామ జయరామ జయజయ రామ 

డైలీ భారత్, సిరిసిల్ల: అయోద్య లో శ్రీరామ నవమి రోజున జరిగే రాములవారి కల్యాణానికి తలంబ్రాల ఊరేగింపు ఈ రోజు సాయంత్రం 5:00 గంటలకు ఆర్యవైశ్యసంఘం నుండి పెద్దబజార్ హనుమాన్ దేవాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.కావున పెద్దబజార్ హనుమాన్ దేవాలయం వద్దకు మంగళహారతులతో వచ్చి రాములవారికి హారతులతో స్వాగతం పలకి,రాములవారి కృపకు పాత్రలు కాగలరు.

జై శ్రీరామ్

జై జై శ్రీరామ్

Previous పొన్నం ప్రభాకర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Next జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన సిరిసిల్ల సీఐటీయూ నాయకులు
ADVERTISEMENT