Posted on 2025-07-12 17:13:47
జర్నలిస్టులందరికీ నివాసయోగ్య ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నివాసయోగ్యమైన ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు.. శనివారం జర్నలిస్టు నాయకులు ఎమ్మెల్యే ను కలిశారు. నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాలలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాటిచ్చారు..81 సర్వే నెంబరు స్థలాన్ని ఇవ్వాలని జర్నలిస్టులు కోరగా భూపతిరెడ్డి సానుకులాంగ స్పందించారు..అందరికీ ఇచ్చేందుకు వీలుగా నగర పొలిమేరలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.. ఆర్డీవోకు ఆదేశాలు ఇస్తామని ఆయన అన్నారు..
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >