| Daily భారత్
Logo




కన్న కూతురిని విక్రయించిన తల్లిదండ్రులు

News

Posted on 2025-07-12 17:11:09

Share: Share


కన్న కూతురిని విక్రయించిన తల్లిదండ్రులు

వరుసగా ఐదవ సంతానంగా ఆడ కూతురు పుట్టడంతో ఘాటుకానికి పాల్పడిన కసాయి తల్లిదండ్రులు

జిల్లాలో కలకలం రేపుతున్న ఘటన..

డైలీభారత్ న్యూస్, నిజామాబాద్:నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్​ నగరంలో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించడానికి ప్రయత్నించారు.

వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ నగరంలోని మిర్చి కాంపౌండ్​కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్​ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనిచ్చింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవోఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది. అంటే అంగట్లో సరుకులా మారిపోయింది. నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్​ నగరం లో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను బేరం పెట్టారు.

వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ నగరంలోని మిర్చి కాంపౌండ్​కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్​ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనించింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >