| Daily భారత్
Logo




ఈ నెల 13న నిజామాబాదులో ఉర పండగ

News

Posted on 2025-07-08 18:27:47

Share: Share


ఈ నెల 13న నిజామాబాదులో ఉర పండగ

బండారు వేసిన సర్వ సమాజ్ కమిటీ సభ్యులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గ్రామ దేవతల ఆశీర్వాదంతో ప్రజలు పాడిపంట పిల్లాపాపలతో  ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సుఖ సంతోషాలతో ఉండేందుకు గ్రామ దేవతలను పూజిస్తూ ఊర పండుగ వేడుకలను వందల సంవత్సరాల నుండి సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కులస్తుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈనెల 13వ తేదీ ఊర పండుగ కార్యక్రమం నిర్వహించేందుకు సర్వ సమాజ్ కమిటీ నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో మంగళవారం సర్వసమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బండారు పోసి ఊర పండుగ వేడుకలను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు మల్కాయ్ సుదర్శన్, పసుల రాజు కార్యవర్గ సభ్యులు కొత్మీర్ సతీష్, విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్, పెద్ద కాపులు కోరడి చిన్న నర్సయ్య, మల్కాయ్ లక్ష్మినారాయణ, కోర్వ భూపాల్, గంట పెద్ద నర్సయ్య, ప్రతినిధులు భైర శైలేందర్, కోరడి గోపి, ఈర్ల సాయన్న, ఆదే నర్సయ్య, వెల్మల్ గంగాధర్, కోటకింది నర్సయ్య, కొత్మీర్ పెద్ద సాయన్న, నరాల చక్రధర్, బెల్లల్ కుమార్, రామాడ్గు బాలకిషన్, మల్కాయ్ మహేందర్, సుంకటి శేఖర్, కోటకింది శేఖర్, కొట్టె సాయిబాబా, సుంకేటి విశాల్, భైర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >