Posted on 2025-06-28 06:44:12
డైలీ భారత్, వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సతీష్ తన తల్లి వినోద(50)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన వినోదను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సతీష్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆస్తి పంపకాల విషయంలో సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >