Posted on 2025-06-27 07:30:56
డైలీ భారత్, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 నిమిషాలకు సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 83,893 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,591 వద్ద ట్రేడవుతున్నాయి. హూస్టన్ ఆగ్రో ప్రొడక్ట్స్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, అపర్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉండగా.. అల్‌ఖ్యాల్ అమినీస్ కెమికల్స్, జేకే సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, MTNL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >