| Daily భారత్
Logo




తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నిందుతుల అరెస్ట్,రిమాండ్

News

Posted on 2025-06-26 15:15:02

Share: Share


తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నిందుతుల అరెస్ట్,రిమాండ్

XTcoin.Com వెబ్ అప్లికేషన్ లింకు పంపుతూ మోసాలు.

సుమారుగా 7,00,000/- రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితుడు.

ఇద్దరు నిందితులను రాజస్థాన్ లోని జైపూర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు.

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నికి చెందిన కపిల్ శర్మ, పంకజి కౌశిక్ అనే ఇద్దరు వ్యక్తులు XTcoin.Com వెబ్ అప్లికేషన్ లింకు వాట్సప్ కి పంపుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ మోసాలకు పాల్పడుతున్నరు. అందులో బాగంగా చందుర్తి మండలం దేవుని తండా గ్రామానికి చెందిన గుగులోతు రమేష్ s/o జలపతి అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఊర్లోనే ఉంటూ తేదీ 8- 12- 2024 రోజున తన మొబైల్ కి ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి XTcoin.Com వెబ్ అప్లికేషన్ లింకు పంపగా రమేష్  మొదటగా 2500 ఇన్వెస్ట్మెంట్ చేసి మరునాడు వెబ్సైట్లో చూడగా తను ఇన్వెస్ట్ చేసిందంటే ఎక్కువ డబ్బులు కనిపించడంతో ఇది నిజమే అనుకోని విడతల వారిగా 7,32,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగా రెండు రోజుల తర్వాత అమౌంట్ విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా విత్ డ్రా కావడం లేదని మరొక రెండు మూడు రోజుల తర్వాత సైట్ మొత్తం క్లోజ్ కాగా రమేష్ వెంటనె నేను మోసపోయిన అని గ్రహించి చందుర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా చందుర్తి ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణలో భాగంగా చందుర్తి సి. ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేయగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు,సైబర్ క్రైం ఎస్.ఐ జునైద్, గంగారం హెడ్ కానిస్టేబుల్ ,సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేష్ లు సాంకేతికత ఆధారంగా రాజస్థాన్  లోకి జైపూర్ నందు నింధితులను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిదని ఎస్పీ తెలిపారు.

నిందితుల వివరాలు..

1.కపిల్ శర్మ s/o బన్సీలాల్, వయస్సు: 21 స ll, గ్రామం: సీపూర్, పిల్లోనా మండలం, జిల్లా: అలిగార్, ఉత్తరప్రదేశ్.

2.పంకజీ కౌశిక్ s/o విష్ణు కుమార్, వయస్సు: 24 yrs, గ్రామం: ఇస్మాయిల్పూర్, అలిగార్, ఉత్తరప్రదేశ్.

పై నిందుతులను చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత ఆధారంగా రాజస్థాన్ లోని జైపూర్ లో అరెస్ట్ చేసిన స్పెషల్ టీం చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్, సిబ్బంది గంగారాం,మహేష్ లను ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >