Posted on 2025-05-25 11:35:51
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ వెంకంపేట్ కు చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన సర్వ శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా
ఈ రోజు స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుమారుడు సర్వ శంకర్ ని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఎర్రం(బస్సు) మల్లయ్య, కోడూరి మల్లేశం, కాశెట్టి రాము మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >