డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ : విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షానికి గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది.
News
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా